'ఉపాధ్యాయులకు అండగా ఉంటా'

'ఉపాధ్యాయులకు అండగా ఉంటా'

ASR: టీచర్ సమస్యలు పరిష్కరించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు వినతిపత్రం ఇచ్చింది. 12వ పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు 2025 డీఎస్సీలో గిరిజనులకు న్యాయం చేయాలని వారు కోరారు. కూటమి సర్కార్ హామీలు విస్మరించిందన్నారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు