WHAT'S TODAY

✦ ఢిల్లీలో సీసీఎస్ కీలక భేటీ
✦ ఆపరేషన్ సింధూర్‌పై భారత ఆర్మీ ప్రెస్‌మీట్
✦ తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్
✦ TG: అధికారులతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ
✦ ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
✦ భద్రాద్రిలో మంత్రి పొంగులేటి పర్యటన
✦ IPL 2025: KKR vs CSK
✦ ODI(w): IND vs SA.