VIDEO: మంత్రి కొండా సురేఖకు చేదు అనుభవం

WGL: మంత్రి కొండా సురేఖకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం స్వాతంత్య్ర సమరయోధులను సన్మానిస్తున్న సమయంలో ఓవృద్ధ సమరయోధుడు తన సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని, కోర్టుతీర్పు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు. దీనికిమంత్రి సురేఖ స్పందించి,సమస్యను పరిష్కరిస్తామని సంయమనం పాటించాలని తెలిపారు.