OTTలో 'స్ట్రేంజర్ థింగ్స్ 5'కి సంచలన రెస్పాన్స్

OTTలో 'స్ట్రేంజర్ థింగ్స్ 5'కి సంచలన రెస్పాన్స్

ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 నెట్‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 4 ఎపిసోడ్స్‌తో వచ్చిన ఈ సిరీస్ OTTలో అదరగొడుతోంది. ఈ సిరీస్‌కు ఏకంగా 59.6 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా 90కిపైగా దేశాల్లో టాప్ 1లో ట్రెండ్ అవుతోంది.