జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం: కలెక్టర్

జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం: కలెక్టర్

ELR: జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం ఈనెల 18న మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో జరగనుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొంటారన్నారు.