ఈశ్వర స్వామిని దర్శించుకున్న NPDCL సీఎండీ

ఈశ్వర స్వామిని దర్శించుకున్న NPDCL సీఎండీ

SRCL: దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని NPDCL సీఎండీ వరుణ్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అధికారులకు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు.