మా సమస్యలను పరిష్కరించండి: గిరిజనులు

మా సమస్యలను పరిష్కరించండి: గిరిజనులు

పార్వతీపురం మండలం రేవతిగూడా గిరిపుత్రుల సమస్యలు పరిష్కరించాలని సీపీఎం నాయకులు రాము డిమాండ్ చేశారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామం అయిన రేవతిగూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. గ్రామానికి చెందిన నెలల నిండిన గర్భిణీని డోలిల్లో తీసుకుని వస్తు తము ఏ ఆసుపత్రులకు వెళ్లాలంటూ గిరిజనులు అవేదన వ్యక్తం చేశారు.