కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
✦తుగ్గలి మండలంలో పేకాట స్థావరంపై దాడి, 10 మంది అరెస్ట్
✦హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి
✦జిల్లాలో జలధార పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ సిరి
✦సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఆదోని టీడీపీ నేతలు