లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్

NZB: బోధన్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని CP సాయి చైతన్య సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ కమిషనర్ వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్‌లో గల సైద్పూర్ రిజర్వాయర్, రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్లో గల గుండ్ల వాగును, బోధన్ లోని షర్బత్ కెనాల్​ను పరిశీలించారు.