ఎలక్షన్‌లో పాల్గొన్న ఛైర్‌పర్సన్
విజయనగరంలో బుధవారం జరిగిన న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎలక్షన్‌లో తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పాలవలస యశస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదుల సాదక, బాధకాలలో, రాజకీయ పరంగానే కాకుండా వృత్తి పరంగా ఎప్పుడు తోడుగా ఉంటానని మాట ఇచ్చారు.