హుండీ లెక్కింపులో EO, SI చేతివాటం
NTR: విజయవాడ యనమలకుదురు ఆలయ హుండీ వివాదం కలకలం రేపుతోంది. సొమ్ము స్వాహాలో SI సృజన్ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్ తాళం లేకుండానే EO భవానీ, SI కుమ్మక్కై హుండీ ఓపెన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. నింబంధనలకు విరుద్ధంగా హుండీ లెక్కింపు జరిగినట్లు, కృష్ణా జిల్లాలో SI పనితీరుపై విచారణ అనంతరం ఉన్నతాధికారుల కఠిన చర్యలకు ఆదేశాలిచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.