ఎల్లారెడ్డిలో మురికి కాల్వల నిర్మాణం

ఎల్లారెడ్డిలో మురికి కాల్వల నిర్మాణం

KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని పెద్ద మసీదు నుంచి సాతెల్లి బేస్ వరకు మురికి కాలువ నిర్మాణం నిర్మాణం చేపట్టారు. కొన్ని సంవత్సరాలుగా మురికి కాలువలు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఊరట లభించింది. కాలువ నిర్మాణానికై పూడికతీతలు తీయడం వలన వాహనదారులు పాదచారులు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వీలైనంత తొందరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నారు.