VIDEO: HYDకు నీళ్లు తెచ్చే అద్భుతంలో మొదటి స్టెప్ ఇదే..!
HYDకు కృష్ణ, గోదావరి జలాలు సరఫరా జరుగుతుంటాయి. అయితే నదుల నీటిని HYD నగరానికి తీసుకువచ్చే క్రమంలో నది ఒడ్డుకు ఆనుకొని ఇంజనీర్లు 'ఇన్ టేక్ వెల్స్' నిర్మిస్తారు. ఇన్ టేక్ వెల్ అంటేనే నీటిని ఓ బావి లాంటి నిర్మాణం లోపలికి తీసుకోవడం అని అర్థం. నది నీటిని ఈ ఇంజనీరింగ్ అద్భుతం ద్వారా సేకరించిన తర్వాత, అక్కడి నుంచి పైప్ లైన్ వ్యవస్థలోకి పంపిణీ చేస్తారు.