రామంతపూర్ వాసిని సన్మానించిన గవర్నర్

రామంతపూర్ వాసిని సన్మానించిన గవర్నర్

MDK: తెలంగాణ రాజ్ భవన్ ఆధ్వర్యంలో తెలంగాణ నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ (8 రాష్ట్రాలు) కార్యక్రమానికి సంబంధించిన లోగో డిజైన్‌ను మాసాయిపేట మండలం రామంతపూర్ తండాకు చెందిన గోపి నాయక్ తయారు చేశారు. గోపి నాయక్ లోగో ఫైనల్ కావడంతో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సర్టిఫికెట్, పారితోషికం అందజేశారు.