నారాయణఖేడ్ డాక్టర్‌కు విద్యా శ్రీ అవార్డు

నారాయణఖేడ్ డాక్టర్‌కు విద్యా శ్రీ అవార్డు

MDK: నారాయణఖేడ్ పట్టణానికి చెందిన డాక్టర్ శ్రీకాంతకు విద్యా శ్రీ అవార్డు వరించింది. మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో విద్యా శ్రీ అవార్డు అందించారు. డాక్టర్ శ్రీకాంత్ ఉస్మానియా ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. న్యూరో సర్జన్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రీకాంత్ వైద్య సేవలను గుర్తించి అవార్డును ప్రదానం చేశారు.