మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అంబటి రాంబాబు ఫైర్..!

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అంబటి రాంబాబు ఫైర్..!

GNTR: కూటమి ప్రభుత్వం కమీషన్ల కోసం గత ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోంది అని YCP నేత అంబటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలో సోమవారం మాట్లాడుతూ..ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా YCP పోరాటం చేస్తుందని తెలిపారు. అందులో భాగంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతక పత్రాలను ఈ నెల 18న పార్టీ అధినేత జగన్ గవర్నర్‌కు అందజేస్తారన్నారు.