VIDEO: 'అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు'
GNTR: తెనాలి పట్టణంలోని సీబీఎన్ కాలనీలో మంగళవారం రాత్రి త్రీ టౌన్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సీఐ సాంబశివరావు, ఇతర సిబ్బంది పాల్గొని కాలనీ వాసులకు సూచనలు చేశారు. రాత్రిపూట అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావద్దని, బహిరంగ మద్యం తాగినా, తిరిగినా కేసులు నమోదు చేస్తామని సాంబశివరావు హెచ్చరించారు.