జిల్లాలో వర్షం.. ఎక్కడ ఎంతంటే..?

జిల్లాలో వర్షం.. ఎక్కడ ఎంతంటే..?

KMR: గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో నమోదైన వాతావరణ వివరాలను అధికారులు వెల్లడించారు. ఎల్పుకొండ పాల్వంచ 40.3°C, కోలూరు బాన్సువాడ 40.2,ఈసాయిపేట్ పాల్వంచ 40.0, బీబీపేట్, బికనూర్ మండలంలో 39.7.°C ఉష్ణోగ్రతలు నమోదు కాగా KMR జిల్లా అంతటా వర్షం కురిచింది. ఎల్పుకొండ (పాల్వంచ) 20.3 మి.మీ, ఈసాయిపేట్ పాల్వంచ 13.0 మి.మీ వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.