కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ కడపలో RSS క్రికెట్ అకాడమిని ప్రారంభించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి
➦ కడపలో బెట్టింగ్‌కు బానిసై ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
➦ బి. కొత్తకోటలో వృద్ధురాలిపై అత్యాచారం.. యువకుడిపై కేసు నమోదు
➦ కడప క్రికెటర్ శ్రీ చరణిని సన్మానించిన ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి