ఇందిరమ్మ ఇళ్ళు ప్రొసీడింగ్ కాపీ అందజేత

ఇందిరమ్మ ఇళ్ళు ప్రొసీడింగ్ కాపీ అందజేత

MBNR: కౌకుంట్ల మండలంలోని పేరూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాపీని లబ్ధిదారుడు కొత్త తిరుపతి రెడ్డికి సర్పంచ్ కొత్త శృతి అరవింద్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా తనను ఎంపిక చేసినందుకు తిరుపతి రెడ్డి సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. పేదలకు గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వారు పేర్కొన్నారు.