VIDEO: సంగమేశ్వర స్వామికి చతుర్దశి ప్రత్యేక పూజలు

VIDEO: సంగమేశ్వర స్వామికి చతుర్దశి ప్రత్యేక పూజలు

SRD: జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కృష్ణ పక్షం చతుర్దశి సందర్భంగా అర్చకులు పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.