గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: ఎస్సై

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: ఎస్సై

KDP: గంజాయి రహిత జిల్లాగా అందరం కలిసికట్టుగా తీర్చిదిద్దుదామని బి.మఠం ఎస్సై శివప్రసాద్ తెలిపారు. డ్రగ్స్, గంజాయికి వ్యతిరేకంగా DYFI ఆధ్వర్యంలో జన చైతన్య జీపు జాతా బి.మఠంకు చేరుకుంది. జిల్లా ఉపాధ్యక్షులు గండి. సునీల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DYFI రాష్ట్ర కార్యదర్శి రామన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని, శివకుమార్‌లు పాల్గొన్నారు.