టాస్క్ సెంటర్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

టాస్క్ సెంటర్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

MLG: ములుగు జిల్లా టాస్క్ రీజినల్ సెంటర్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా కేంద్ర మేనేజర్ మురళి కృష్ణ ఇవాళ తెలిపారు. జావా, పైథాన్, వెబ్ డెవలప్మెంట్, డేటాబేస్ C, C++, HTML, CSS, JavaScript వంటి కంప్యూటర్ కోర్సులు ఈ శిక్షణలో ఉంటాయన్నారు. విద్యార్థులు సెప్టెంబర్ 15, 16, 17 తేదీల్లో ములుగు టాస్క్ సెంటర్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.