విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు

విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు

BDK: నిర్మల్ జిల్లా కోర్టులో జరిగినటువంటి దుర్ఘటన న్యాయవాది వాహనంపై పోలీసుల విపరీత ధోరణికి మణుగూరు బార్ అసోసియేషన్ తరపున ఇవాళ న్యాయవాదులు ఖండించారు. న్యాయ వాదులు మాట్లాడుతూ.. కక్షిదారున్ని కోర్టులో ప్రవేశపెట్టే తన వృత్తి ధర్మంలో విధులకు ఆటంకపరిచిన పోలీసుల తీరును ఖండిస్తున్నట్లు వెల్లడించారు.