VIDEO: ఆలయంలో ప్రత్యేక సంప్రదాయం ఇదే
KNR: ఇల్లందుకుంట సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. సాధారణంగా రాముడి ఆలయాల్లో శాఖాహార నైవేద్యాలు ఉంటాయి. కానీ, ఇల్లందకుంటలో భక్తులు మాంసాహార విందులు చేసుకుంటారు. రథోత్సవం సమయంలో జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి ఇలా తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతుంది.