VIDEO: అంగారక భగవానునికి అభిషేకం

VIDEO: అంగారక భగవానునికి అభిషేకం

ప్రకాశం: జరుగుమల్లి మండలం నర్సింగోలులోని శనీశ్వరాలయంలో కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా మంగళవారం దేవాలయ ప్రధాన అర్చకులు రమణయ్య శాస్త్రి అంగారక అభిషేకం నిర్వహించారు. చతుర్దశి సందర్భంగా అంగారక భగవానుడికి భక్తిశ్రద్ధలతో విశేష అభిషేకాలు నిర్వహించటం వల్ల సర్వ జనులకు వివాహ, మాంగళ్య, ధన, ఋణ, గృహ, భూ, ఆరోగ్య దోష పరిహారార్ధం జరుగుతుందని ఆయన తెలిపారు.