VIDEO: పులి AI ఫొటో క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్

VIDEO: పులి AI ఫొటో క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్

మంచిర్యాల జిల్లా CCC పోస్ట్ ఆఫీస్ వద్ద పులి సంచరిస్తుందని AI ఫొటో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తాను AIలో పులి వీడియో క్రియేట్ చేశానని అది సోషల్ మీడియాలోకి ఎలా వచ్చిందో తెలియదని ఆ వ్యక్తి తెలిపారు. పులి సంచారం నిర్ధారణ చేసుకోకుండా ఇతరులకు షేర్ చేయవద్దని అధికారులు సూచించారు.