నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అందరు మెచ్చిన మంచి నాయకున్ని ఎన్నుకోవాలి:  కలెక్టర్ హనుమంతరావు
★ చిట్యాల (M) ఏవూరు ఎన్నికలో మృతి చెందిన అభ్యర్థి వార్డు మెంబర్‌గా గెలుపు
★ చిన్నకాపర్తిలో రీపోలింగ్ జరపాలి: మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
★ దేవుడి మీద ఒట్టేసి చెప్పు.. ఓటు నాకే వేశావా..? అంటూ ఓడిపోయిన ఔరవాణి అభ్యర్థి ఆవేదన