అరూరిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు

అరూరిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు

WGL: ఇటీవల బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ను నేడు గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ కార్పొరేటర్ లావుడ్య రవి నాయక్, 3వ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు తదితర నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్చంద్ర వీరేందర్, తదితరులు పాల్గొన్నారు.