VIDEO: 'భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'
సత్యసాయి: ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం పెనుకొండలో భవన నిర్మాణ కార్మికులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులకు ఇటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదని, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.