రాష్ట్రంలో BRS పార్టీ ప్రభావం ముగిసింది: మహేష్ కుమార్ గౌడ్

రాష్ట్రంలో BRS పార్టీ ప్రభావం ముగిసింది: మహేష్ కుమార్ గౌడ్

NGKL: రాష్ట్రంలో BRS పార్టీ ప్రభావం ముగిసిందని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఇప్పటి నుంచే నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన కొత్త కార్యవర్గాలకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం క్షేత్ర స్థాయిలో పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని, 2029 లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.