బ్రిడ్జ్ మరమ్మత్తులు వేగవంతం చేయాలి: మంత్రి

బ్రిడ్జ్ మరమ్మత్తులు వేగవంతం చేయాలి: మంత్రి

ఖమ్మం చర్చికాంపౌండ్, ప్రకాష్ నగర్ ఓవర్ బ్రిడ్జ్‌లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి బుధవారం పరిశీలించారు. బ్రిడ్జ్‌లపై ఏర్పడిన గుంతలు, పగుళ్లను తక్షణమే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. మరమ్మతు పనులను వేగవంతం చేసి, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.