'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, పాఠశాలల అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని ఛైర్మన్ తెలిపారు.