వివాహ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

వివాహ వేడుకల్లో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

KMR: మద్నూర్ మండలంలోని దన్నూరు గ్రామ సర్పంచ్ జయశ్రీ దేవిదాస్ పటేల్ కుటుంబం పెళ్లికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు ఆదివారం హాజరయ్యారు. నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. మా ఆహ్వానానికి మన్నించి మా కుటుంబంలో జరిగిన పెళ్లికి హాజరైన ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుకు దన్నూర్ సర్పంచ్ జయశ్రీ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.