ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సామాగ్రి బహుకరణ

ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు సామాగ్రి బహుకరణ

SRPT: నేరేడుచర్ల మండలంలోని పెంచికల్ దిన్నె ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 2005 - 2006 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల బృందం 20 వేల రూపాయలతో 2 ఇనుప బీరువాలను మంగళవారం పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా దాతలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలియజేశారు.