'BJP కార్యకర్తలతో విగ్రహ ఆవిష్కరణ‌పై సమావేశం'

'BJP కార్యకర్తలతో విగ్రహ ఆవిష్కరణ‌పై సమావేశం'

సత్యసాయి: తాడిమర్రి మండలంలో BJP కార్యకర్తలతో నియోజకవర్గ ఇంఛార్జి హరీష్ బాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యక్రమ ప్రాముఖ్యతను తెలియజేయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ధర్మవరంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ, ప్రజాసభ, సైకిళ్ల పంపిణీ కార్యక్రమాలకు భారీ ఏర్పాట్ల జరుగుతున్నాయి.