వృత్తిపరమైన శిక్షణలో గురుకుల విద్యార్థులు

వృత్తిపరమైన శిక్షణలో గురుకుల విద్యార్థులు

కోనసీమ: అమలాపురం మండలం సమనస గ్రామంలో గల మహాత్మ జ్యోతి భాపులే పదవ తరగతి విద్యార్థులకు దసరా సెలవులు పది రోజులు కూడా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ వైటిఎస్ రాజు, వొకేషనల్ ట్రైనర్ పాల త్రినాథ్ రెడ్డి తెలిపారు.