'తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి'

'తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి'

E.G: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గోదావరి తీరప్రాంత తాగునీటి ప్రాజెక్టు కోసం జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన రూ. 1400 కోట్ల నిధులలో కొవ్వూరు నియోజకవర్గ వాటర్ గ్రిడ్ దశ-1 పనులకు తగిన వాటా కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.