హ్యూమన్ రైట్స్ day సందర్భంగా ర్యాలీ
TPT: శ్రీకాళహస్తి పట్టణంలో బుధవారం మండల న్యాయ సేవా ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా కోర్టు కార్యాలయం నుంచి కక్షిదారులతో ర్యాలీ నిర్వహించారు. న్యాయవాది గుమ్మల్ల రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజలందరూ చట్టం గురించి తెలుసుకోవాలని అనే ఉద్దేశంతో ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయివాదులు కమల్ కుమార్, మల్లికార్జున్ పాల్గొన్నారు.