ట్రంప్‌తో కలిసి ఎలాన్ మస్క్ డిన్నర్

ట్రంప్‌తో కలిసి ఎలాన్ మస్క్ డిన్నర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కలిసి డిన్నర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి ఆర్ఎఫ్ కెనడీ నివాసంలో ఏర్పాటు చేసిన 'థ్యాంక్స్ గివింగ్' విందులో వీరిద్దరు కలిసి పాల్గొన్నారు. కాగా, ఇటీవల ట్రంప్, మస్క్ మధ్య విభేదాలు కొనసాగుతున్న క్రమంలో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది.