మల్లేల గ్రామ సర్పంచ్‌కు పదవి విరమణ సన్మానం

మల్లేల గ్రామ సర్పంచ్‌కు పదవి విరమణ సన్మానం

NTR: తిరువూరు మండలం మల్లేల గ్రామ సర్పంచ్ వంగూరు మరియమ్మ 5 సంవత్సరాలు పూర్తిచేసుకుని పదవీ విరమణ చేశారు. కాగా దంపతులను గ్రామ వైసీపీ కమిటీ ఘనంగా సన్మానించింది. అందరికీ సానుకూలంగా స్పందిస్తూ, ప్రతి పనిని ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేశారన్నారు. గ్రామములోని అన్ని వర్గాల వారికి చేదోడు వాదోడుగా ఉండి పని చేశారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.