VIDEO: తాగునీటి సమస్య లేకుండా చర్యలు: ఎమ్మెల్యే

VIDEO: తాగునీటి సమస్య లేకుండా చర్యలు: ఎమ్మెల్యే

KRNL: పత్తికొండ నియోజకవర్గంలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అధికారులను శనివారం ఆదేశించారు. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా నిరంతరం ఉండేలా ముందస్తు.. చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.