చదువుతోనే అన్నీ సాధ్యం: కలెక్టర్

చదువుతోనే అన్నీ సాధ్యం: కలెక్టర్

NLG: జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఇందిరా గాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. కష్టపడి చదివితేనే ఉన్నత స్థానాలకు చేరుకోగలరన్నారు.