అత్తగారింట్లో చోరీ చేసిన అల్లుడు అరెస్ట్

అత్తగారింట్లో చోరీ చేసిన అల్లుడు అరెస్ట్

MHBD: బయ్యారం మండలం సంతులాలపాడులో వెంకటేశ్వర్లు ఇంట్లో మూడు రోజుల క్రితం రెండు తులాల బంగారు ఆభరణాలు చోరీ అయ్యాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద వ్యక్తి ధార రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను ఆభరణాలను అమ్మేందుకు వెళ్తున్నట్టు వెల్లడించగా, చోరీ సొంత అల్లుడు చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు.