పోలీస్ స్టేషన్‌లో తనిఖీలపై ACB క్లారిటీ

పోలీస్ స్టేషన్‌లో తనిఖీలపై ACB క్లారిటీ

KMR: ఉమ్మడి జిల్లాలోని బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన తనిఖీలపై నిజామాబాద్ ACB DSP శేఖర్ గౌడ్ ప్రకటన విడుదల చేశారు. ఇసుక అక్రమ రవాణా కేసుల్లో వాహనాలను వదిలే విషయంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో తనిఖీలు చేసినట్లు చెప్పారు. ఇసుక ట్రాక్టర్లను వదిలేసే విషయంలో డబ్బులు డిమాండ్ చేశారని, స్టేషన్‌లో 10 ట్రాక్టర్లు గుర్తించామన్నారు.