నిమజ్జనానికి అప్రమత్తమైన అన్ని శాఖలు

నిమజ్జనానికి అప్రమత్తమైన అన్ని శాఖలు

HYD: నేడు జరగనున్న గణేష్ నిమజ్జనాలకు GHMC ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎకో ఫ్రెండ్లీ విధానంలో ప్రశాంతంగా జరిగేందుకు GHMC, పోలీసు, ఎలక్ట్రిసిటీ, HMDA, జలముండలి, ఆర్‌అండ్‌బీ, హైడ్రా, వైద్య ఆరోగ్యశాఖ, పర్యాటక, సమాచార శాఖలు అప్రమత్తంగా ఉండనున్నాయి. 20 పెద్ద చెరువులతో పాటు 70కి పైగా తాత్కాలిక కొలనులు, పాండ్స్‌లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశారు.