'కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచిన అభ్యర్థులు ను గెలిపించాలి'

'కాంగ్రెస్ అభ్యర్థులను బలపరిచిన అభ్యర్థులు ను  గెలిపించాలి'

PDPL: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు కోరారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో పలు గ్రామాల్లో ఆయన ప్రచారం చేస్తూ గడపగడపకు వెళ్లి బ్యాలెట్ నమూనా చూపించి ఓట్లు అభ్యర్థించారు. ఇందిరమ్మ గృహాలు, ఫ్రీ కరెంట్, సన్న బియ్యం వంటి పథకాలతో ప్రజల సంక్షేమం దిశగా ముందుకువెళ్తామన్నారు.