VIDEO: కంగ్టిలో దంచి కొట్టిన వర్షం

VIDEO: కంగ్టిలో దంచి కొట్టిన వర్షం

SRD: కంగ్టి మండల తడ్కల్‌లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఇబ్బందులు పడిన రైతులకు ఇది కొంత ఊరటనిచ్చింది. మధ్యాహ్నం వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సుమారు 30 నిమిషాలు పడింది. పనుల కోసం పొలాలకు వెళ్లిన రైతులు వర్షం కారణంగా ఇళ్లకు చేరుకున్నారు.