ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లాలో ఘనంగా ఉగాది వేడుకలు
★ పండుగ వేళ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: SP నితిక పంత్
★ గ్రామాలను గంజాయి రహితంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ రాజర్షి షా
★ గుడిహత్నూర్‌లో హైవేపై పసికందు మృతదేహం లభ్యం