కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు: సీపీ

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు: సీపీ

HYD: శోభాయాత్రలు, బైక్ ర్యాలీలు, పాదయాత్రల నేపథ్యంలో సున్నితమైన ప్రదేశాలు, రద్దీగా ఉండే ట్రాఫిక్ ప్రాంతాలపై పోలీసుల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉంటాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. గతేడాది రాచకొండలో 13,472 వినాయక విగ్రహాలు ఏర్పాటయ్యాయని, వినాయక చవితి ఉత్సవాల్లో పోలీసుల ముందస్తు అనుమతితోనే లౌడ్ స్పీకర్లను ఏర్పాటు చేయాలన్నారు.